రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
శృంగవరపుకోట: రామరాజ్యం ఎలా ఉందో చూడలేదు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజన్న బిడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మాత్రం ఖచ్చితంగా రామరాజ్యాన్ని తలపించే విధంగా ఉందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర…